కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్సీ

మానవసేవే మాధవ సేవగా భావించి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని.. మాజీ శాసన మండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్ అన్నారు. గురువారం తోట్ల వల్లూరు గ్రామంలో కృష్ణానది వరద ముంపు లంక గ్రామ ప్రజలను పునరావస కేంద్రాల్లో వల్లూరు పాలెం, తోట్లవల్లూరులో పరామర్శించి వారికి బ్రెడ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్లు రాజేంద్రప్రసాద్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్