బనగానపల్లెలో మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి కలిసిన యువ నాయకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా టిడిపి యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ కుమార్ రెడ్డి, ధర్మవరం మన్నే భరత్ కుమార్ రెడ్డి మంగళవారం బనగానపల్లెలోని పార్టీ కార్యాలయంలో కలిశారు. అనంతరం, పలు సమస్యలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్సార్ యూత్ నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్