దాఖలైన వాజ్యం కొట్టివేత: నంద్యాల కలెక్టర్

74చూసినవారు
దాఖలైన వాజ్యం కొట్టివేత: నంద్యాల కలెక్టర్
భారత ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని పునః ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసినట్లు జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు అందాయని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మంగళవారం నంద్యాలలో తెలిపారు. ఈ. వి. ఎం.ఈ.వి.ఎం. ట్యాంపరింగ్ పై పిటిషనర్ కె. ఎ.కె.ఎ. పాల్ చేసిన వాదనలను న్యాయస్థానం తిరస్కరించిందని అన్నారు. పిటిషన్ ను తిరస్కరించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్