పాణ్యం: లా అండ్ ఆర్డర్ గాడి తప్పి భద్రతలు క్షీణిస్తున్నాయి

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పి శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. మంగళవారం పాణ్యం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సంబంధం లేని కేసులను రాజకీయ నాయకులకు అంటగడుతూ పబ్బం గడుపుకుంటుందన్నారు. రాష్ట్రంలో పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్