బీసీ నేతలకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీసీ నేతలకు వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. పవన్ మోసం చేయడంతో బీసీ నేతలు పార్టీ వీడుతున్నారు. నగరాలు, యాదవ సామాజిక వర్గాల నేతలకు పవన్ సీటివ్వలేదు. ఇప్పటికే విజయవాడ పశ్చిమ ఇన్‌ఛార్జ్ పోతిన మహేష్, కైకలూరు జనసేన ఇన్‌ఛార్జ్ బీవీ రావు రాజీనామా చేశారు. సుజనా చౌదరి కోసం నగరాల నేత పోతిన మహేష్, కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం యాదవ నేత బీవీరావుకు పవన్ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్