ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని ఆశీర్వదిస్తున్నాను: ఎమ్మెల్యే

కోవూరు నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో శనివారం నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ లో ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్బంగా నా వెంట నడిచి తొలి ఓటు తనకే వేసి తన విజయానికి కృషి చేసిన యువతకు అండగా వుండాలన్న ఉద్దేశంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్