నెల్లూరు: యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

అల్పపీడనం, తుఫాను ప్రభావం వల్ల రాబోయే 3 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం మంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్. ఒ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు జారీచేసి అప్రమత్తం చేశామన్నారు.

సంబంధిత పోస్ట్