నెల్లూరు: ఎయిడెడ్‌ స్కూళ్లు రీ ఓపెన్‌ చేయాలని కలెక్టరకు వినతి

ఎయిడెడ్ స్కూళ్లు రీ ఓపెన్ చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్‌ ని శనివారం జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిశోర్ కలిశారు. ఈ సందర్భంగా దాదాపు 800 మంది నిరుపేదలకు విద్యను అందిస్తున్న ఆ స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత పోస్ట్