ప్రతి ఇంటిలో బిజెపి సభ్యుడు ఉండాలి: మాజీ ఎమ్మెల్సీ వాకాటి

ప్రతి ఇంటిలో బిజెపి సభ్యుడు ఉండేలా కార్యకర్తలు ఆ దిశగా ప్రయత్నం చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి కోరారు. బుధవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ రెండో తారీకు బిజెపి సభ్యత్వం తీసుకోవడం జరిగిందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సభ్యత నమోదు ప్రక్రియ ప్రారంభమైందన్నారు.

సంబంధిత పోస్ట్