ఆరో తేదీ వరకు గణేష్ ఘాట్ ఏర్పాట్లు పూర్తి: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఏర్పాటు చేస్తున్న గణేష్ ఘాట్ వద్ద ఏర్పాట్లను గురువారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరో తేదీ వరకు గణేష్ ఘాట్ ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. 11వ తేదీ సామూహిక గణేష్ నిమజ్జనానికి ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్