గృహ నిర్మాణ పురోగతిని వేగవంతం చేయాలి

జిల్లాలో గృహ నిర్మాణ పురోగతి వేగవంతం చేయాలని, వారానికి కనీసం 10 శాతం ఖచ్చితమైన పురోగతి సాధించాలని, ఆవిధంగా ప్రగతి చూపని అధికారులపై చర్యలకు వెనుకాడేదిలేదని జిల్లా కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ సంబంధిత అధికారులను హెచ్చరించారు. సోమవారం సాయంత్రం వెబెక్స్ ద్వారా రెవెన్యూ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యూటేషన్లు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

సంబంధిత పోస్ట్