వరద బాధితుల నివేదిక సిద్ధం చేయాలి

విజయవాడ 7వ డివిజన్లోని సచివాలయంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజయవాడ వరద బాధితులకు సహాయం చేయడానికి ఇతర జిల్లాల నుంచి వచ్చిన సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు వీఆర్వోలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. వరదల కారణంగా నష్టపోయిన వారందరిని గుర్తించి సర్వే చేయాలన్నారు. ఒక్కో కుటుంబంలో ఎంత మంది ఉన్నారు వారి ఆర్థిక పరిస్థితులపై నివేదిక తయారు చేయాలన్నారు తెలిపారు.

సంబంధిత పోస్ట్