గ్యాంగ్ రేప్ చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలి: కదిరప్ప

గ్యాంగ్ రేప్ చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రీసత్య సాయి జిల్లా మాజీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ బి. కదిరప్ప పేర్కొన్నారు. ఆదివారం కదిరి పట్టణంలో అయన మాట్లాడుతూ చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లి గ్రామంలో బళ్లారి నుండి ఉపాధి కోసం వచ్చిన కుటుంబం వాచ్ మెన్ తో పాటు ఆయన కుమారుడి ని కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడం బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్