కదిరి: గ్యార్మీ షరీఫ్ ఫాతెహ వాయిదా

కదిరి పట్టణంలోని అడపాల వీధి ఖుబా మసీదు వెనుక వీధిలో ప్రతి సంవత్సరం జరుగు గ్యార్మీ షరీఫ్ ఫతెహ ఈనెల 15 వ తేదీన జరపవలసిఉండగా ఈ సంవత్సరం వాయిదా వేయడం జరిగింది అని హాజరత్ ఖ్వాజా భంగేష్ మహమ్మద్ అష్రఫ్ అలీ సాహెబ్ తెలిపారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో భక్తాదులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం గ్యార్మే షరీఫ్ ఫాతేహ జరుపు తేదీని తొందరలోనే తెలుపుతామని నిర్వహికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్