చిత్తూరు: పసిబిడ్డ శవంతోనూ పెద్దిరెడ్డి రాజకీయం

పసిబిడ్డ శవంతోనూ పెద్దిరెడ్డి రాజకీయం చేస్తున్నారనీ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ సోమవారం ఆరోపించారు. చిత్తూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బిడ్డను కోల్పోయిన బాధలో అస్వియా తల్లిదండ్రులు ఉంటే రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం పెద్ది రెడ్డికి తగదని విమర్శించారు. ఇప్పటికైనా జగన్, పెద్దిరెడ్డి శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్