గంగాధర్ నెల్లూరు సీఐగా లక్ష్మీనారాయణ

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు సీఐగా లక్ష్మీనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా అన్నమయ్య జిల్లా పోలీస్ స్టేషన్ నుండి పని చేస్తూ బదిలీపై గంగాధర్ నెల్లూరుకు వచ్చారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో శాంతి భద్రతలను కాపాడుతానని తెలిపారు.

సంబంధిత పోస్ట్