పుంగనూరు: ఒకవైపు ఆహ్లాదం.. మరో వైపు వర్షం

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద మంగళవారం ఓవైపు వర్షం కురుస్తుండగా మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం కనువిందు చేస్తుంది. కొండపై వెలసిన అమ్మవారి ఆలయం మంచు మేఘాలు అమ్మవారి ఆలయాన్ని తాకుతూ వెళ్తున్నాయి. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఈ చిత్రాలను సెల్ ఫోన్లలో బంధిస్తూ సంబరపడుతున్నారు.

సంబంధిత పోస్ట్