ఐపీఎల్ వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ భారీ ధర పలికాడు. అతడి కనీస ధర రూ.2 కోట్లు కాగా.. ముంబై, లక్నో మధ్య తీవ్ర పోటీ జరిగింది. మధ్యలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రేసులోకి వచ్చి రూ.10.75 కోట్లకు అతడిని దక్కించుకుంది.