మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కిన్వర్ట్ నియోజవర్గం నుండి భారీ మెజార్టీతో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి భీమ్రావ్ రామ్జీ కేరంను ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు పతంగె బ్రహ్మానంద్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజులలో ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధితోనే మహారాష్ట్రలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు సహకరించారన్నారు.