సౌత్‌కొరియా సరిహద్దులో లౌడ్‌స్పీకర్లతో యుద్ధం

సౌత్ కొరియాలోని సరిహద్దు గ్రామాల ప్రజలను వేధించడానికి నార్త్ కొరియా లౌడ్ స్పీకర్లతో యుద్ధం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే దెయ్యాల అరుపులు, క్రాష్ సౌండ్స్‌ను రోజంతా ప్లే చేస్తూనే ఉంది. దీన్ని ‘నాయిస్ బాంబింగ్’గా పిలుస్తున్నారు. ఈ శబ్దాల వల్ల తమకు నిద్ర కరువైందని, తలనొప్పి, మానసిక సమస్యలు వస్తున్నాయని డాంగ్సన్ గ్రామ ప్రజలు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్