అభిమానులకు గుడ్‌న్యూస్.. క్రీజ్‌లోకి కేఎల్ రాహుల్

65చూసినవారు
పెర్త్‌ టెస్టు కోసం సన్నద్ధతలో భాగంగా భారత ఆటగాళ్లు ఇంట్రాస్క్వాడ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతున్నారు. గిల్ వేలికి తీవ్ర గాయమైంది. మొదటి రోజు గాయపడిన కేఎల్ రాహుల్ ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగలేదు. ఇవాళ మళ్లీ మైదానంలోకి వచ్చారు. రోహిత్ శర్మ మ్యాచ్‌కు దూరం కావడంతో యశస్వితో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే ఆటగాడిపై అందరిలోనూ ఉత్కంఠ ఉంది. కేఎల్‌తోనే పెర్త్‌ టెస్టులో ఓపెనింగ్‌ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్