HYD: అవినీతి అధికారులపై ఈడీ(ED) కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా ఓ భూ కేటాయింపుల విషయమై మాజీ కలెక్టర్‌కు నోటీసులు అందజేసింది. ప్రభుత్వ భూ కేటాయింపుల ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22 లేదా 23న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.