అమ్రాబాద్: వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని డీఎంహెచ్వై డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూరు, అమ్రాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె శనివారం తనిఖీ చేశారు. పీహెచ్సీల్లోని రికార్డులను తనిఖీ చేశారు. ప్రతీ రోజు ఆసుపత్రిలో ఓపీకి అనుగుణంగా అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, చిన్నారులకు రెగ్యులర్గా టీకాలు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్