బాధితుడికి ఎల్ఓసీ అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం పరిధిలోని వీరాపూర్ గ్రామానికి చెందిన ఎం. షాలిమియా ఆపరేషన్ కొరకు ₹ 5, 00, 000 రూపాయలు ఎల్ఓసీ ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంజీవ నాయుడు, కుమ్మరి రాముడు, అంజి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్