గద్వాల్ : ఉచిత వైద్య శిబిరము నిర్వహణ

ఈనెల 22వ తేదీన ఉచిత చిన్నపిల్లల గుండె వ్యాధుల వైద్య శిబిరము నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారి సిద్ధప్ప ఒక ప్రకటనలో తెలిపారు. హృదయ ఫౌండేషన్ హైదరాబాద్ వారు గద్వాల పట్టణంలోని దూద్ దవాఖానా (కేశమ్మ మెమోరియల్ ఆసుపత్రిలో నిర్వహించబడుతుందని, ఈ శిబిరము NMDC( నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్