జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామిని దర్శించుకున్న ఐఎంఏ టీజీ జోన్ 2 రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. గురువా రెడ్డి సోమవారం సతీ సమేతంగా దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి సారిగా కోటిలింగాలకు వచ్చిన డా. గురువారెడ్డి శిరీషలకు ఆలయ నిత్య అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి సన్మానించారు.