కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ పట్టణంలో డ్వాక్రా సంఘ భవనంలో సోమవారం మండల సమాఖ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం గంగాధర్, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.