బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పేదలకు మంజూరు అయినా డబల్ బెడ్ రూమ్ లను పరిశీలించారు బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్. ఆయన మాట్లాడుతూ 2018లో అప్పటి ఎమ్మెల్యే శోభ మంజూరు చేసిన బెడ్రూమ్లు కానీ ఇప్పటి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పట్టించుకోలేదన్నారు. ఇకనైనా ఎమ్మెల్యే డబుల్ బెడ్రూమ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.