బూర్గంపాడు: అక్రమ గ్రావెల్ తరలిస్తున్న వాహనాలు సీజ్

బూర్గంపాడు మండలం చెరువు సింగారం గ్రామం సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుండి అక్రమ గ్రావెల్ తరలిస్తున్న రెండు టిప్పర్లను, జేసీబీని శనివారం స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. వారిపై గ్రావెల్ అక్రమార్కులు దాడికి పాల్పడడంతో స్థానికులు తహశీల్దార్ కు సమాచారం అందజేయడంతో, రెండు లారీలు, ఒక జేసీబీని సీజ్ చేసి తహశీల్దార్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్