సీఎం రేవంత్‌కు KTR చురకలు

మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘోర పరాభవం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణలో ఏదో పొడిచేశామని మీరు చేసిన అబద్దపు ప్రచారాలను మరాఠా ప్రజలు నమ్మలేదన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా తన ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించాలన్నారు. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే దిశగా పాలన చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్