బెల్లంపల్లి పట్టణ భరోసా సోషల్ మీడియా సభ్యుల నియామకం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించబోయే పట్టణ భరోసా బాట కార్యక్రమాలకు సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ లుగా ఎల్తూరి శంకర్, పైడిమల్ల చంద్రశేఖర్, మద్దెల గోపిలను నియమించినట్లు ఆ సంఘం నాయకులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు, పట్టణంలోని ప్రజల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్