భవిష్యత్తులో పిల్లల విద్యాభివృద్ధికి ఏ విధమైన సహకారం అందించడానికి ముందు వుంటాం అని జీఎంఆర్ వరలక్ష్మీ మేనేజర్ వెంకటరమణ మరియు జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలుపడం జరిగినది.
ఈ కార్యక్రమంలో రామంతాపుర్ తండా సర్పంచ్ ఫకీర, ఎంపీటీసీ సోని శ్రీనివాస్ నాయక్, పాఠశాలల ఎచ్.ఎం నవీన్ కుమార్, ఉదయ శ్రీ, శాంతి పాల్గొన్నారు.