హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

కొల్లాపూర్‌లో హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రెన్యువల్స్ రూపంలో లక్షల రూపాయలు చెల్లిస్తున్నారని ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. హమాలీలకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్