చందూర్ మండల కేంద్రంలో కమ్ముకు పోయిన పొగమంచు

చందూర్ మండల కేంద్రంలో శనివారం తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకు పోయింది. ఎటు చూసిన పొగ మంచు కమ్ముకు పోవడంతో రోడ్డు కనబడక పోవడంతో రోడ్డుపై ప్రయాణం చేసే వాహన దారులు ఇబ్బంది పడ్డారు. చందూర్ లో ఈ సీతకాలం పొగ మంచు కమ్ముకు పోవడం ఇది రెండవ సారని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్