కొండాసురేఖ ఫొటోలు మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్‌..!

కొండా సురేఖ, రఘునందన్‌ ఫోటోల ఎడిట్‌ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖకి ఎంపీ రఘునందన్‌ ఓ చేనేత కండువాను వేశారు. దీనిని ఎడిట్ చేసిన నిందితులు అసభ్యకరరీతిలో పోస్ట్ చేశారు. ఎంపీ రఘునందన్‌ ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే నిజామాబాద్‌కు చెందిన మాజీ సర్పంచ్‌ దేవన్న, జగిత్యాలకు చెందిన వ్యాపారవేత్త మహేష్‌ గా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్