ప్రభుత్వ జూనియర్ కళాశాలకు భారీ విరాళం

62చూసినవారు
షాద్ నగర్ పట్టణంలో నూతనంగా నిర్మించబోతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం కోసం దాతల సహకారం భారీ విరాళాలతో ముందుకు సాగుతోంది. ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పిలుపుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కొత్తూర్ పెంజర్ల గ్రామానికి చెందిన మామిడి యూగoదర్ రెడ్డి 25 లక్షలు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కి బుధవారం చెక్ రూపంలో అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్