స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రపరచిన ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని కోరారు. మురికిని, చెత్తాచెదారంను స్వయంగా ఎత్తి తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కామండ్ల యాదగిరి, కమిషనర్ బాలకృష్ణ, ఏఈ వీరాంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్