షాద్‌నగర్: హనుమంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలి

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం గూడూరు గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ ఉన్న భజన భక్తుల బృందాన్ని & అయ్యప్ప స్వాములను సన్మానించడం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ హనుమంతుని ఆశీస్సులు అందరిపై ఉంటాయాని అన్నారు.

సంబంధిత పోస్ట్