డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని రూ.1.4 కోట్లు వసూలు

TG: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి రూ.1.4 కోట్లు వసూలు చేసిన వ్యక్తిని బోరబండ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని ఎస్పీఆర్‌హిల్స్‌కి చెందిన జి.నర్సింహరాజు అనే వ్యక్తి వివిధ బస్తీలకు చెందిన ప్రజలు నుంచి డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడు. సుమారు రూ.1.4 కోట్లు వసూలు చేసి కొంత కాలంగా తప్పించుకొని తిరుగుతుండటంతో బాధితులు నరసింహరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్