లగచర్ల ఘటనపై వేములవాడ ఎమ్మెల్యే స్పందన

నెరేళ్ల దళితులపైన దాడి మీద ఎస్సీ కమిషన్ విచారణ నివేదిక ఎందుకు ఇప్పటి వరకు బయటకు రాలేదని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. గత పాలకుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. లగచర్ల ఘటనపై ఎమ్మెల్యే మాట్లాడారు. సిరిసిల్లలో దళితులపై దాడి సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదా జరిగిందని సోమవారం గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్