మధ్యాహ్న భోజనం పరిశీలన

మండల విద్యాధికారి గారి ఆదేశానుసారం డిసెంబర్ 1 శనివారం నాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శ్రీరంగాపురం నందు మధ్యాహ్న భోజనాన్ని సి ఆర్ పి రామారావు పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటరెడ్డి, సహ ఉపాధ్యాయులు తుమ్మల నరేష్, బానోతు రామా నాయక్ మరియు ఏజెన్సీ నిర్వాహకులు నాగలక్ష్మి గారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్