పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా లక్కపాక ప్రవీణ్ ఎన్నిక

మంగళవారం రాత్రి హైదరాబాదులో జరిగిన పీఆర్టీయూ టీఎస్ సమావేశాలలో పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా లక్కపాక ప్రవీణ్ కుమార్ ను ఎన్నుకున్నారు. ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగు వేస్తానని ఉద్యోగులకు ఇబ్బందిగా ఉన్న సిపిఎస్ ను రద్దుచేసి ఓపీఎస్ ను అమలు చేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు.సూర్యాపేట జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తంగెళ్ల జితేందర్ రెడ్డి, తీగల నరేష్, మోతె మండల కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియచేసారు.

సంబంధిత పోస్ట్