రైల్వే మెయిన్ జంక్షన్ గా సూర్యాపేట

సూర్యాపేట జిల్లా కేంద్రానికి మహర్దశ చేకూరింది. శంషాబాద్ నుండి సూర్యాపేట మీదుగా విశాఖపట్నం వరకు సెమీ హై స్పీడ్ కారిడార్ మంజూరు అయ్యింది. అదేవిధంగా కర్నూల్ నుండి విశాఖపట్నం వరకు సూర్యాపేట మెయిన్ జంక్షన్ గా మారనున్నది. గంటకు 220 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లే ఈ సెమీ కారిడార్ మంజూరు కావడం పట్ల సూర్యాపేట పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్