సామ్ కరన్‌ని తిరిగి తెచ్చుకున్న చెన్నై

56చూసినవారు
సామ్ కరన్‌ని తిరిగి తెచ్చుకున్న చెన్నై
ఐపీఎల్ వేలం మెగా వేలం రెండో రోజు ఉత్సాహంగా సాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ సభ్యుడు సామ్‌ కరన్‌ను CSK తిరిగి రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఓ దశలో లక్నో పోటీ పడగా చివరికి చెన్నై కరన్‌ను సొంతం చేసుకుంది. మరో వైపు న్యూజిలాండ్ ఆటగాడు, గతేడాది చెన్నైకి ఆడిన డారిల్ మిచెల్‌ను తీసుకోవడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్