మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సన్నాహక సమావేశంలో ఆదివారం సామ అంజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానిఫెస్టోలో ప్రకటించినట్లుగా మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు 250గజాల్లో ఇల్లు కట్టించి ఇవ్వాలని, అలాగే రాష్ట్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన 1400ల మంది అమరవీరుల కుటుంబాలకు రూ 20లక్షల ఎక్స్ గ్రేషియాను చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్