చేర్యాల: కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రకటించాలని ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు అనేక సంవత్సరాల నుండి పోరాటాలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేయడం సరికాదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట్ మావో అన్నారు. ప్రతిపక్ష పార్టీలతో ఏర్పాటు కావాల్సిన అఖిలపక్ష కమిటీని అధికార కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్