వెంకటాపూర్ లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ మండల సమావేశం

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలకేంద్రంలో ఎంఆర్​పీఎస్, ఎంఎస్పీ అనుబంధ విభాగాల మండల స్థాయి సమావేశం మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడపాక శ్యాం మాదిగ అధ్యక్షత జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్​పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ హాజరై మాట్లాడారు. ఎస్సీవర్గీకరణపై కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని గురువారం డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్