వరంగల్: అటవీ అనుమతుల సాధనలో నిర్లక్ష్యానికి తావులేదు.. మంత్రి

రాష్ట్ర ప్రగతికి జీవనాడులైన రహదారుల నిర్మాణం అటవీ అనుమతులు లేక ఆగిపోతే అది రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపుకు ఆటంకంగా మారుతుందని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సచివాలయంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఛాంబర్ లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అటవీ అనుమతులపై రివ్యూ నిర్వహించారు. అటవీ అనుమతుల సాధనలో ఆలస్యంపై ఇద్దరు మంత్రులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్