భువనగిరి: మూసిపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నాం

యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి పునర్జీవానికి మద్దతు తెలుపుతూ భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. అనంతరం మూసి బ్రిడ్జి వరకు యాత్ర కొనసాగింది. మూసి సుందరీకరణ కోసం ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్