రాఘవపురంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవపురం గ్రామంలో బుధవారం రాఘవపురం మెయిన్ రోడ్ నుండి కట్ట మైసమ్మ గుడి వరకు సీసీ రోడ్డు పనులు ప్రారంభంఅయ్యాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్